Pullarao: ప్రజా దీవెన, హైదరాబాద్: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (Red Cross Society)రాష్ట్ర అధ్యక్షులు జిష్ణు దేవ్ వర్మ రాష్ట్రా నికి నూతన గవర్నర్ వచ్చిన సంద ర్భంగా బుధవారం రాజ్ భవన్ దర్బార్ హాల్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి రెడ్ క్రాస్ చైర్మన్ల పరిచయ కార్యక్రమంలో గవర్నర్ జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ ఏ సి హెచ్ పుల్లారావు (Pullarao)జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివా స్ రెడ్డి గవర్నర్ శాలువాతో సత్క రించి పుష్పగుచ్చం అందించి శుభా కాంక్షలు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చేస్తు న్న వివిధ సామాజిక సేవలను వివ రించడం జరిగింది.
గవర్నర్ స్పంది స్తూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లా లలో రెడ్ క్రాస్ సంస్థలు (Red Cross organizations)చేస్తున్న బ్లడ్ క్యాంపులు యూత్ ఆధ్వ ర్యంలో చేస్తున్న సేవలు చాలా ప్రశం సనీయమని రెడ్ క్రాస్ సంస్థ (Red Cross organizations) ఒక కుటుంబం లాంటిదని మీకు ఎల్ల వేళలా అందుబాటులో ఉంటానని మీ సేవలు రాష్ట్ర ప్రజలకు ఉపయో గకరంగా ఉండాలని పలు సలహాలు సూచనలు చేస్తూ జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి మేనేజింగ్ కమిటీ సభ్యులను ప్రశం సిస్తూ అభినందించారు. ఈ కార్యక్ర మంలో రాష్ట్ర చైర్మన్ అజయ్ నిషా రిటైర్డ్ ఐఏఎస్ గవర్నర్ సెక్రెటరీ బి వెంకటేశ్వర్లు ఐఏఎస్ రాష్ట్ర జెఆర్సి వైఆర్సి కోఆర్డినేటర్ రమేష్ ఇవి శ్రీనివాసరావు వివిధ జిల్లాల చైర్మన్లు స్టేట్ మేనేజ్ కమిటీ సభ్యులు తదిత రులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.

Prev Post