Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Race Club: బాధితులకు బాసటగా హైదరాబాద్ రేస్ క్లబ్

–సీఎం కు విరాళంగా రూ. 2 కోట్ల చెక్కు అందజేత

Race Club: ప్రజా దీవెన, హైదరాబాద్: భారీ వర్షాలు, వరదల (Heavy rains and floods)నేపథ్యంలో బాధితులకు సహాయ చర్యలు అందించేందుకు గాను హైదరాబాద్ రేస్ క్లబ్ (Race Club) ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 2 కోట్లను విరాళంగా అందజేసింది. మంగళవారం హైదరాబాద్ జూబ్లీహీల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో రూ. 2 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి (Revanth Reddy)రేస్ క్లబ్ డైరెక్టర్, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు శ్రీ రామసహాయం రఘురాంరెడ్డి, మరో డైరెక్టర్ నర్సింహా రెడ్డి అందజేశారు.