Rajendra Prasad: ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ లో సీనియర్ ప్రముఖ హాస్య నటుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) కూతురు గాయత్రి (38) గుండె పోటుతో కన్నుమూశారు. నిన్న కార్దియాక్ అరెస్ట్ (Cardiac arrest) కావడంతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆసు పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) కు ఒక కూతురు, కొడుకు ఉన్నా రు.నిన్న గుండెపోటు రావడంతో గాయత్రిని ఆసుపత్రికి తరలిం చారు. దీంతో రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.