Ration cards: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో భారీగా రేషన్ కార్డుల (Ration cards)రద్దు కానున్నట్లు సంకే తాలు అందుతున్నాయి. తెలంగాణలో దాదాపు 15 లక్షల తెల్ల రేషన్ కార్డులు (White ration cards)రద్దు కాను న్నట్లు తెలుస్తోంది. ఈ కేవైసీ ప్రక్రి యకు హాజరుకాకపోవడంతో వీరం దరి కార్డులను ప్రభుత్వం (Govt)రద్దు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇకపై రేషన్ కార్డుల జారీలో పక డ్బందీగా వ్యవహరించాలని ప్రభు త్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి నుంచి సిటిజన్ 360 డేటా సాయంతో అర్హులైన వారికే కార్డు లు (cards) మంజూరు చేయనుంది. ప్రస్తు తం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.