Revanth Reddy:ప్రజా దీవెన, హైదరాబాద్:
మహిళల్లో భద్రత, సాధికారత అంశంపై దేశ వ్యాప్తంగా సోలోగా సైకిల్ యాత్ర సాగిస్తున్న సైక్లిస్ట్ ఆశా (cyclist asha) మాల్వీయను ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి (Revanth Reddy)అభినందించారు. ఆశా మాల్వీ య ఆదివారం ముఖ్యమం త్రిని ఆయన నివాసంలో కలిశారు. సమున్నతమైన ఆశయంతో దేశ వ్యాప్తంగా 25 వేల కిలోమీటర్ల (25000 km)లక్ష్యం దిశగా 28 రాష్ట్రాల మీదుగా సైకిల్ యాత్ర కొనసాగిస్తుండటం సాహసోపేతమైన చర్యగా ముఖ్య మంత్రి అభినందించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Prev Post