Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth Reddy: పోలీసుల ఒక్కరోజు వేతనాన్ని విరాళంగా ప్రకటించిన డీజీపీ

Revanth Reddy: ప్రజా దీవెన,హైదరాబాద్: ఇవ్వాళ తెలంగాణ పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పెరేడ్ నిర్వహించారు. పాసింగ్ అవుట్ పరేడ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం పోలీసులు ఒక్కరోజు జీతాన్ని విరాళంగా అందజేశారు.మొత్తం రూ. 11.06 కోట్లు ఇచ్చారు. దీనికి సంబంధించి చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి, డిజి పీ జితేందర్ అందజేశారు.ఈ సంద ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాట్లా డుతూ ఆక్ర‌మ‌ణ‌ల‌ను విడిచిపెట్టి వెళ్లాల‌ని, లేదంటే నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తామ‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)హెచ్చ‌రించారు.చెరు వులను చెరపడితే చేరసాలే అన్నా రు.ఎఫ్టీఎల్, నాలా, బఫర్ జోన్ రెగ్యులరైస్ స్కీం లేదన్నా రు. ఆదే శాలను అమలు చేయాల్సిన బా ధ్యత పోలీసులదేన‌న్నారు. సైనిక స్కూల్ తరహాలో పోలీసులకు 50 ఎకరాల్లో పోలీసు రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామ‌న్నారు.

ప్రక్షాళన చెయ్యడానికే కొత్తకోటకు విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ (Vigilance and enforcement) అప్ప‌ గించామ‌న్నారు. పోలీసులంటే స మాజంలో చేతులెత్తి నమస్కరిం చాలన్నారు. మీ సమస్యలు పరి ష్కరించే బాధ్యత నాదేన‌ని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)అన్నారు.కని పెంచిన తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవే ర్చేలా యువత సక్రమమైన దారిలో నడవాలన్ని ఆకాంక్షించారు. ఉద్యో గాల కల్పనకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, TGPSCలో అక్రమాలకు తావు లేకుండా ఆ సంస్థను ఇప్ప టికే పూర్తిగా ప్రక్షాళన చేశామని తెలిపారు. ఈ ఏడాదిలోనే మరో 35 వేల ఉద్యోగల భర్తీ చేస్తా మన అన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెల వేర లేదని పేర్కొన్నారు. తమ ప్రభు త్వ పనితీరుపై యువ కులకు ఎలాంటి అనుమానాలు అక్కర్లేద ని అన్నారు.కొందరు చెడు వ్యసనా లకు అలవాటు పడి డ్రగ్స్‌ను విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కొత్తగా చేరిన వారు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్, గంజాయి వ్యసనాలకు స్థానం ఉండకుండా చేయాలన్నారు. ఇప్పటికే 22 లక్షల మంది రైతులకు రుణ మాఫీ (Loan waiver for farmers)చేశామని గుర్తు చేశారు.