Revanth reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ సచివాలయంలో ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డిని వేములవాడ ఆలయ అర్చకులు కలిసి ఆశీ ర్వచనం అందించారు. ముఖ్య మంత్రిని కలిసిన ఆలయ ఈవో వినోద్, స్థపతి వల్లినాయగం, ఈఈ రాజేష్, (Evo Vinod, Sthapathy Vallinayagam, EE Rajesh,)డీఈఈ రఘునందన్, ఆల య ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ, తదితరులు.వేములవాడ ఆలయ విస్తరణకు బడ్జెట్ లో రూ.50కోట్లు కేటాయించినందుకు సీఎంకు (cm)కృత జ్ఞతలు తెలిపిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధి కారులు.ఆలయ విస్తరణ కు సం బంధించిన డిజైన్స్, నమూనా కు శృంగేరి పీఠం అనుమతి తీసుకో వాల్సి ఉందని సీఎంకు ఆలయ అర్చకులు తెలిపారు. వెంటనే వెళ్లి శృంగేరి పీఠం (Sringeri Peetha) అనుమతి తీసుకో వాలని సీఎం ఆదేశించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.