Spa center: ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ చందానగర్ (Chandanagar)లో స్పా సెంటర్ (Spa center) పై హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసుల ఆకస్మికంగా దాడులు (Attacks)నిర్వహించారు. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వా హకుల పై అందిన పక్క సమా చారంతో దాడులు నిర్వహించి నలుగురు యువతులు,ముగ్గురు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారి నుం చి నగదు,సెల్ ఫోన్లు స్వాధీనo చేసుకున్నారు. దాడులు (Attacks) నిర్వహిం చిన హ్యూ మన్ ట్రాఫికింగ్ పోలీ సులు (Trafficking Police Sulu)కేసును చందానగర్ పోలీ సులకు కేసును అప్పగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.