Sri Sita Ramachandra Swamy Kalyanam : కమనీయంగా రాములోరి కళ్యాణం

Sri Sita Ramachandra Swamy Kalyanam : ప్రజా దీ వెన, భద్రాచలం: శ్రీరామన వమి సందర్భంగా భద్రాచలం మ రో సారి భక్తి, సంప్రదాయం, సాంకేతికత కలగలిసిన ఆధ్యా త్మిక నగరంగా వెలిగొoదిoది. తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్ర పంచం నలుమూలల నుంచి భక్తులు ప్రత్యక్షంగా మాత్రమే కాదు, హోలోగ్రాఫిక్ దర్శనాల ద్వారా కూడా శ్రీసీతారాముల క ల్యాణోత్సవాన్ని కనులారా వీక్షించారు.భద్రాచలంలోని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఈ సంవత్సరం అంగ రంగ వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎను ముల రేవంత్...