Srikanth Goud:ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ మాసబ్ ట్యాంక్ లోని సంక్షేమ భవన్ లో తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్(Ponnam Prabhakar Goud), ఎస్సి,ఎస్టి, బీసీ, మైనార్టీ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు శ షబ్బీర్ అలీ, టిపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ మరియు కుటుంబ సభ్యుల సమక్షంలో తెలంగాణ రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ (Telangana State BC Finance Corporation Chairman) గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీ నూతి శ్రీకాంత్ గౌడ్ (Srikanth Goud). ఈ కార్య క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ నాయకులు, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.