Trains Cancel: ప్రజా దీవెన, హైదరాబాద్: భారీ వర్షాలు, వరదల (Heavy rains and floods) ప్రభావం రైల్వే శాఖపై పడింది. వరణుడి బీభత్సా నికి వాగులు వంకలు పొంగిపొ ర్లడంతో రైల్వే ట్రాక్లు (Railway tracks)నీటముని గాయి.మహబూబాబాద్ జిల్లాలో ఏకంగా ట్రాక్ కింద మట్టి కొట్టు కుపోయింది. దీంతో ట్రాక్ పున రుద్ధరణ పనులను రైల్వే సిబ్బంది యుద్ధప్రాతిపదికన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఇప్పటివరకు 500కుపైగా రైళ్లను (trains) రద్దు చేసింది. మరో 160 రైళ్లను (trains)దారిమళ్లించింది.మంగళవారం మరో 20 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వాటిలో హౌరా- బెంగళూరు, హౌరా-పాడిచ్చేరి, హౌరా-చెన్నై, షాలిమార్- త్రివేం డ్రం, హాతియా-బెంగళూరు, ఎర్నా కులం-హాతియా, జైపూర్- కోయం బత్తూరు, ఢిల్లీ-విశాఖ, దన్బాద్- కో యంబత్తూరు రైళ్లను రద్దుచేశా రు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.