Uttam Kumar Reddy: ప్రజా దీవెన, హుజూర్ నగర్: తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖామం త్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తన తండ్రి దివంగత నలమాద పురు షోత్తం రెడ్డి (Purushottam Reddy) అస్తికలను శుక్రవారం కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)తండ్రి పురుషోత్తం రెడ్డి ఇటీవలనే దివం గతులైన విషయం విదితమే. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజుర్ నగర్ నియోజకవర్గ పరి ధిలోని మఠంపల్లి మండలం మట్ట పల్లి లోని అత్యంత పురాతన మైన శ్రీశ్రీశ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం (Sri Sri Sri Mattapalli Lakshmi Narasimha Swami Temple) సన్నిధి గుండా ప్రవ హిస్తున్న కృష్ణా నది సంగ మంలో అపరాండం వేళా శాస్త్ర యుక్తంగా నిమజ్జనం నిర్వహిం చారు.మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంట ఆయన సోదరులు ఇతర కుటుంబ సభ్యు లు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.