ప్రజా దీవెన, హైదరాబాద్: రాను రానుకాలం మారుతుందని అనడా నికి ఇంతకు మించిన ఉదాహరణ మరొకటి ఉండదు. ఒకప్పుడైతే అమ్మాయిల కోసం అబ్బాయిలు కొట్టుకునేవారు, అవసరమైతే చంపుకునే సంఘటనలు విన్నాం చూసాం కూడా. చరిత్ర చూసు కుంటే ఆడవాళ్ళ కోసం మహా యు ద్ధాలు జరిగినట్లు, రాజ్యాలే కోల్పో యినట్లు చరిత్ర చెబుతుంది, మరి ఇప్పుడేమో అబ్బాయిల కోసం అ మ్మాయిలు కొట్టుకుంటున్నారు. ఎటు పోతున్నాయి ఆచారాలు, సాంప్రదాయాలు,కట్టుబాట్లు మరీ అబ్బాయిల కోసం అమ్మాయిలు రోడ్డు ఎక్కి కొట్టుకోవడం ఏంటి? ఈకోవ చెందిన ఘటనే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది,
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్‌పత్ లోని సింఘ్‌వాలి పోలీస్ స్టేషన్ పరి ధిలోని అమీనగర్ సరాయ్‌లో ఉన్న ఓ స్కూల్ లో ఒకరికి తెలియకుం డా ఒకరు అబ్బాయిని ప్రేమించా రు. ఇద్దరు అమ్మాయిలు ఒకే అ బ్బాయిని ప్రేమించడంతో ఆల స్యంగా విషయం తెలుసుకున్న ఇద్దరమ్మాయిలు స్కూల్ ఆవరణ లో జుట్లుపట్టి కొట్టుకోవడం ప్రారం భించారు. అమ్మాయిల గొడవపై సింఘౌలి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో స్పందించారు. సంఘటనకు సంబం ధించిన వివరాలు పరిశీలిస్తున్నా మని తెలిపారు.
Girls Fighting for boys pic.twitter.com/eUUlXPe4mc
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) January 2, 2025