Voter List :ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణలో పంచాయతీ ఎన్నికలకు (panchayat elections in Telam Gana) ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఓటరు జాబితా (Voter list) తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షె డ్యూల్‌ను విడుదల చేసింది. సెప్టెం బర్ 6న ఆయా గ్రామపం చాయ తీలలో వార్డుల వారీగా డ్రాఫ్ట్ ఓట రు జాబితాను ప్రచురిస్తారు. ఈ జాబితాపై సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 13 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. సెప్టెంబర్ 9, 10 తేదీల లో రాజకీయ పార్టీల (Political parties)నుంచి సూచ నలు, సలహాలను స్వీకరిస్తారు. సెప్టెంబర్ 21న వార్డుల వారీగా తుది జాబితాను ప్రచురిస్తారు. ఈ నెల 29న ఓటరు జాబితా తయా రీపై జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్ని కల ప్రధానాధికారి వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహిస్తారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.