Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Yuva Tourism Club: మహబూబ్ నగర్ కలెక్టర్ కు అవార్డు

Yuva Tourism Club: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రంలోనే అత్యధికంగా 1400 యువ టూరిజం క్లబ్ లు (Yuva Tourism Club)ఏర్పాటు చేసినందుకుగాను శుక్రవారం హైద రాబాదులోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటల్ Institute of Tourism and Hospital)మేనే జ్మెంట్ సంస్థలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేతులమీదుగా అవార్డ్ అందు కుంటున్నారు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా ఇంచార్జ్ టూరి జం అధి కారి ,డిపిఆర్ ఓ యు.వెం కటే శ్వర్లు, యువటూరిజం క్లబ్ నోడల్ (Youth Tourism Club Nodal)అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ లు పాల్గొన్నారు.