Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ap government principal secretary : ఏపీ ప్రిన్సిపల్ సెక్రెటరీకి తృటిలో తప్పిన ప్రమాదం

ఏపీ ప్రిన్సిపల్ సెక్రెటరీకి తృటిలో తప్పిన ప్రమాదం

–అదుపు తప్పి పొలాల్లోకి దూసు కెళ్లిన కారు

ప్రజా దీవెన, కోదాడ: ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి ప్రసాద్ కు తృటిలో రోడ్డు ప్రమా దం( accident) నుండి తప్పిం చుకున్న సంఘటన సోమవారం మునగాల మండలం ఆకుపాము ల వద్ద సంఘటన చోటు చేసుకుం ది వివరాల్లోకి వెళితే వాణి ప్రసాద్ హైదరాబాదు నుండి విజయవాడ కు కారులో బయలుదేరారు.

మున గాల మండలం ఆకుపాముల వద్ద ముందు వెళుతున్న కారు ను ( car ) క్రాస్ చేసే సమయంలో ఎదురుగా వస్తున్న కారుని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న వరి పొలాలలోకి ( Into the rice fields) దూసుకు వెళ్ళింది కారులో ఉన్న ఆమెకు ఎటువంటి ప్రమాదం జరగలేదు.

విషయం తెలుసుకున్న కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ ( rdo suryanarayana) హుటా హుటి న సంఘటన స్థలానికి చేరు కొని సహాయ చర్యలు చేపట్టారు. ప్రిన్సి పల్ సెక్రెటరీ వాణీ ప్రసాదు ను ( p rincipal secretary Vani Pra sad) సూర్యాపేట ప్రభుత్వ వైద్య శాలకు వైద్య నిమిత్తం తరలించారు.

Ap government principal secretary