Ap liquor raj kasireddy Ed arrests : బిగ్ బ్రేకింగ్,లిక్కర్ ‘కిక్’ హైదరాబాద్‌లో ఈడీ‘షాక్’, రాజ్ కేసిరెడ్డి అరెస్ట్

Ap liquor raj kasireddy Ed arrests : ప్రజా దీవెన, హైద రాబాద్: తెలు గు రాష్ట్రాల్లో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరె క్టరేట్ (ED) పం జావిసిరింది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ప్ర కంపనలు ఇప్పుడు భాగ్యనగరాన్ని కుదిపేస్తున్నాయి. తెల్ల వారు జా ము నుంచే హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈ డీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తూ షాకిచ్చా రు. ఈ దాడుల్లో ప్రధానంగా ఏపీ లిక్కర్ స్కామ్‌లో కింగ్ పిన్‌గా భావిస్తున్న రాజ్ కేసిరెడ్డి (raj kasireddy)  ఇళ్లే లక్ష్యంగా...