— ఆర్డరాత్రి కత్తితో దాడి చేసి పరారైన ప్రియుడు
–యువతి ని చికిత్స నిమిత్తం స్థానికుల ఆసుపత్రికి తరలింపు
Attack: ప్రజా దీవెన, హైదరాబాద్: హెయిర్ సెలూన్ లో (Hair salon) బ్యూటిషన్ గా పనిచే స్తున్న యువతి ( 33) మృతి చెంది న సంఘటన హైదారాబాద్ గచ్చి బౌలి (Gachi Bowli) లో చోటు చేసుకుంది. మృతి చెందిన యువతి కలకత్తా కు చెంది న దీప్తి గా గుర్తించిన పోలీసులు. దాడికి అక్రమ సంబంధంమే కార ణంగా పోలీసులు భావిస్తున్నారు. కత్తితో (knife) దాడికి పాల్పడిన వ్యక్తిని రాకేష్ గా గుర్తించిన పోలీసులు, గతంలో దీప్తి రాకేష్ ఒకే సెలూన్ లో పనిచేశారు. కేసు నమోదు చేసుకు ని దర్యాప్తు చేస్తున్న గచ్చిబౌలి పోలీసులు.