Bahrain coast guard tragedy : బిగ్ బ్రేకింగ్, బహ్రెయిన్ తీరంలో విషాదం,అలల తాకిడికి నిజామాబాద్ వాసి బలి

Bahrain coast guard tragedy : ప్రజా దీవెన, మనామా: కండ్ల నిం డా కలలు,కుటుంబానికి అండగా నిలవాలనే తప న... ఆరేళ్ల క్రితం ఆ యనను అరబ్ దేశం వైపు అడుగులు వేయించాయి. కానీ, విధి ఆడి న వింత నాటకంలో ఆ వలస జీవి ప్ర యాణం సముద్ర గర్భంలోనే ముగిసిపోయింది. బహ్రె యిన్‌లో జరిగిన ఒక ఘోర సముద్ర ప్రమాదం నిజామా బా ద్ జిల్లాకు చెందిన ఒక కుటుంబంలో తీరని చీకట్లను నింపిం ది.నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్...