Bharathiraja Passes Away: సినీ లోకాన్ని విషాదంలో ముంచిన భారతీరాజా మృతి

Bharathiraja Passes Away: భారతీయ సినీ చరిత్రలో గ్రామీణ జీవితాన్ని అత్యంత సహజంగా వెండితెరపై ఆవిష్కరించిన ప్రముఖ దర్శకుడు, నటుడు భారతీరాజా (Bharathi Raja) ఇక లేరు. 84 ఏళ్ల వయసులో ఆయన చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో (Health Problems) బాధపడుతున్న ఆయన పరిస్థితి ఇటీవల మరింత విషమించడంతో కన్నుమూశారు. ఆయన మరణ వార్త సినీ అభిమానులను, చిత్ర పరిశ్రమ ప్రముఖులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తమిళ సినిమాకు కొత్త దిశను చూపిన దర్శకుడిగా గుర్తింపు...