Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SP Sharath Chandra Pawar : బిగ్ బ్రేకింగ్, అధికవడ్డీ పేరుతో మో సం చేసిన నిందితుల అరెస్ట్, రి మాండ్ 

SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జి ల్లా దేవరకొండ ప్రాంతంలో అధికవ డ్డీ పేరుతో మోసం చేసిన నిందితు ల అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిం చారు నల్లగొండ పోలీసులు. సోమ వారం నల్లగొండ జిల్లా పోలీస్ కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన మీ డియా సమావేశంలో జిల్లా ఎస్పీ శ రత్ చంద్ర పవార్ వివరాలు వెల్ల డించారు. పలుగు తండా వద్దిపట్ల గ్రామానికి చెందిన రామవత్ మధు నాయక్ పదవ తరగతి పుట్టoగండి

మోడల్ స్కూల్ లో కరోనా సమ యంలో చదువులు అబ్బక ఇంటర్మీ డియట్ లో చదువు ఆపేశాడు. ఆ తరుణంలో ఫెర్టిలిజర్ షాప్ లో డి స్ట్రిబూటర్ గా వ్యవసాయానికి సం బందించిన కొత్త కొత్త మందులను నల్లగొండ జిల్లా వివిద మండలాల కు మార్కెటింగ్ గురించి తిరిగేవా డు. ఆ క్రమంలో చాలామంది వ్యక్తు లు పరిచయం కావడంతో ఇతని స్వంత గ్రామములొ అన్న వరస అ యినటువంటి బాలాజి నాయక్ ఆ ధిక వడ్డీలు ఇస్తుండేవాడు. మొద టిలో అతని దగ్గర ఏజెంట్ గా పని చేసి తరువాత నేనే కంపెనీ పెట్టి డ బ్బులు ఎందుకు వసూలు చేయ కూడదని, మధు అతని బావలు భరత్, బాబు, రమేశ్ లు నిశ్చయిం చుకొన్నారు. ఎలాగైనా మనమం దరం ఆర్దికంగా వెనకబడి ఉన్నాo కాబట్టి మనం ఆర్దికంగా స్థిరపడలం టే నీవు కూడా బాలాజి కంటే ఆదిక వడ్డీ ఇస్తానని చెప్పి మా కంపెనీల లో పెట్టుబడులు పెట్టండి మీ డబ్బు లను రెట్టింపు చేస్తానని నెల నెల ఆ దిక మొత్తంలో వడ్డీలు ఇస్తామని మాయమాటలు చెప్పి అమాయక ప్రజల దగ్గర డబ్బులు వసూలు చే సి ఇక్కడి నుంచి పారిపోదామని చెప్పి ప్రణాళికలు రచించారు.

ఆ మేరకు తదనుగుణంగా పథకం ప్రకారం మధు గోకులంనంద ఇన్ఫ్రా అనే కంపెనీ, జహీరాబాద్ వద్ద వెం చర్లు వున్నాయని అదే విదంగా హై దరాబాద్ లో పబ్బులు, స్పా సెంట ర్లు, కర్నూల్ దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ ఉందని డాకుమెంట్స్ ప్రజలకు చూ పించి, బాలాజి కంటే అధికంగా నెల కు 15-18 రూపాయలు వడ్డీ ఇస్తా మని ఆకర్షితమైన మాటలు చెప్పి డబ్బులు వసూలు చేయడం మొద లుపెట్టినాడు, దానికిగాను కొంద మంది ఏజెంట్లను నియమించుకు ని, ఇలా వచ్చిన డబ్బులతో అతని బావల ఆదేశాల మేరకు ఆస్తులను కొనడం ప్రారంబించారు. అట్టి డ బ్బులతో 2025 జనవరి నెలలో హై దరాబాదులో గోకులనందన (GN) ఇన్ఫ్రా ఐడియా ప్రైవేట్ కంపెనీ అ ని ఒక రియల్ ఎస్టేట్ ఆఫీసు ప్రారం భించారు. నా యొక్క జీవన విధా నంలో ప్రజలకు నమ్మకం కలిగే వి ధంగా జీవన శైలిని మార్చుకొని లగ్జ రీ లైఫ్ లో భాగంగా ఫార్చునర్ కారు కొని,అదేవిధంగా ఊర్లో జనాలకి న మ్మకం కలిగించడానికి పెద్ద ఇల్లు ని ర్మించడము ప్రారంబించాడు, ఆ స మయంలో ఊరి ప్రజలు ఇతని పే రును జనాలలోనికి నమ్మేవిదంగా తీసుకువెళ్లినారు. వీరిని చూసి మ రి కొంత మంది ఏజెంట్లను పలుగు తండా మరియు చుట్టూ ప్రక్కల గి రిజన తాండలు,గ్రామాల నుండి ఏ ర్పాటు చేసుకొని అదిక వడ్డీ ఇస్తా నని ఆశ పెట్టి వీరి వద్ద డబ్బులు తీ సుకొని వారికి ప్రామిసరీ నోట్లు వ్రాసి ఇచ్చి నెలకు 10 రూపాయల వడ్డీ చెల్లించేవాడు.

ఇట్టి డబ్బులతో తన బందువులు , స్నేహితుల పేర్లతో వ్యవసాయ భూ ములు,ఇండ్లు కరిదైన కార్లు,బైక్ లు కొని జల్సాలు చేసేవాడు. ఇంకా అదిక డబ్బులు వసూలు చేసే ఉద్దే శంతో నెలకు 10 రూపాయల వడ్డీ ఇస్తానని జనాలను నమ్మించి కోట్ల లో డబ్బులు వసూలు చేసి వడ్డీ మాత్రమే ఇచ్చి బాదితుల వద్ద ఉ న్న ప్రామిసరీ నోటు వెనుకల వడ్డీ ఇచ్చినట్లు వ్రాసి పాత ప్రామిసరీ నో టు తీసుకొని కొత్త ప్రామిసరీ నోటు అదే అసలు అమౌంట్ కి వ్రాసి ఇచ్చే వాడు.

ఇలా వచ్చిన కోట్ల డబ్బులతో పబ్ అండ్ బార్ మరియు స్పా సెంటర్ కోసం సుమారు 2.5 కోట్లు,ఆన్ లైన్ ద్వార బయటి రాష్ట్రాలలో IPL బె ట్టింగ్ ద్వార 40 లక్షలు, స్టాక్ మా ర్కెట్ లో Intra day ట్రేడింగ్ చేసి 6 0 లక్షలు పెట్టిబడిపెట్టి నష్టపోయా డు

గత కొన్ని నెలలుగా బాదితులకు అసలు, వడ్డీ డబ్బులు ఇవ్వలేక పోయే సరికి బాదితులు మధు పై వత్తిడి చేయడం ప్రారంబించారు. ఇ న్ని డబ్బులు ఇవ్వలేక మధు బాది తుల నుండి తప్పిచ్చుకొని పారి పో యాడు.ఇట్టి విషయం పైనా అక్టో బర్ మొదటి వారంలో బాదితుల పిర్యాదు మేరకు తెలంగాణ డిపా సిటర్ ఆక్ట్ మరియు చీటింగ్ కేసు లు నమోదు చేసి నిందితుల్ని అరె స్ట్ చేసి,రిమాండుకి తరలించడం జ రిగిoది. సదరు కేసులు అడిషనల్ ఎస్పీ ఆద్వర్యంలో విచారణ జరు గుతుంది. నేరస్తులని పోలీస్ కస్టడీ కి తీసుకొని తదుపరి విచారణ చే యడం జరుగుతుందని ఎస్పీ తెలి పారు.

వారి పేరు పై మరియు వారి బందు వుల పేరు పై ఉన్న విలువైన ఆస్తికి సంబందించిన పత్రాలతో పాటు 5 కార్లు, 9 సెల్ ఫోన్లు, ఆదేవిందంగా బాలాజి నాయక్ కేస్ లో ఏజెంట్లు అయినటువంటి అతని అన్న రవీం దర్ తండ్రి జవాహర్ లాల్, గణేశ్, రామ ప్రసాద్, సట్టు నరేశ్ లను అరె స్టు చేసి వారి వద్దనుండి థార్ వాహ నం, ఎంజీ కార్, అల్టో కారు, ఆస్తుల కు సంబందించిన విలువైన పత్రాలు ఫోన్లను మరియు గోబ్బ్లర్ కంపెనీ కి చెందిన కాష్ కౌంటింగ్ మిషన్ స్వాధీనపరుచుకున్నామన్నారు.

ఈ సందర్భంలో నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లా డుతూ బాదితులు ఎవ్వరూ వత్తి డికి లోనై తప్పుడు నిర్ణయాలు తీ సుకోకూడదని, మద్యవర్తులను న మ్మి మోసపోవద్దని, బాడితులు నే రుగా వారి వద్ద ఉన్న పత్రాలను పో లీస్ వారిని సంప్రదిస్తే విచారణ చేసి నెరస్థుల ఆస్తులు జప్తు చేయడం జ రుగుతుందని స్పష్టం చేస్తూ హామీ ఇచ్చారు.