Raj Bhavan and PMO Renaming : బిగ్ బ్రేకింగ్, కేంద్ర ప్రభుత్వ కీలక ని ర్ణయం, రాజ్ భవన్ కు ‘లోక్ భవన్, పిఎంఓ కి ‘సేవాతీర్థ్’ పేర్లతో నామక రణం
Raj Bhavan and PMO Renaming : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశవ్యాప్తం గా ప్రభుత్వ కార్యాలయాలు, శాస న భవనాలకు కొత్త పేర్లు ఇవ్వడంపై కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుం ది. ఇందులో భాగంగా రెండు అతి ముఖ్యమైన మార్పులు చోటు చే సుకోవడం గమనార్హం. *రాజ్ భవన్ → ‘లోక్ భవన్’* దేశం లోని గవర్నర్ నివాసాలకు ఉప యోగిస్తున్న ‘రాజ్ భవన్’ పేరును మార్చి ‘లోక్ భవన్’ గా కేంద్రం నా మకరణం చేసింది.ఇది ప్రజాస్వా మ్య భావనకు దగ్గరగా, ప్రజా...