CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, భవిష్యత్ లో దేశంలోనే తె లంగాణ రాష్ట్రాన్ని నంబర్ వన్ గా నిలబెడతాo 

CM Revanth Reddy : ప్రజా దీవెన, దేవరకొండ: రాబోయే రో జుల్లో దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ వన్ గా నిలబెడతా మ ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా శనివారం ఆయన నల్గొం డ జిల్లా దేవరకొండ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ప్రజా పా లన ప్రజా విజ యోత్సవాల కార్యక్రమానికి హాజరై సు మారు 20 కో ట్ల రూపాయల వ్య యంతో దేవరకొండ మున్సిపాలిటీలో చేప...