
Gold Price Drop : ప్రజా దీవెన,విహైదరాబాద్: పసి డి ప్రియులకు ఊరటనిచ్చే వార్త హైదరాబాద్ బులియన్ మార్కె ట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజూ భారీగా దిగివచ్చా యి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాల ప్ర భావంతో దేశీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు గణనీ యంగా పడిపోయాయి.
24 క్యారెట్ల బంగారం భారీగా తగ్గింది
హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారె ట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బం గారం ధర ఏకంగా రూ.2,890 త గ్గి రూ.1,58,240కి చేరింది. ఇక ఆభరణాల తయారీలో ఎక్కువ గా వినియోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2, 6 50 తగ్గి రూ.1,45,050 వద్ద ట్రే డవుతోంది.
రెండు రోజులుగా పసిడి ధరలు భారీగా పడిపోవడంతో బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి కొంత ఊరట లభించింది. పండుగల సీజన్ సమీపిస్తున్న వే ళ ధరలు తగ్గడం కొనుగోళ్లపై సా నుకూల ప్రభావం చూపే అవకా శం ఉందని వ్యాపార వర్గాలు అం చనా వేస్తున్నాయి.
వెండి ధరలోనూ భారీ పతనం
బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. హైదరా బాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.5,000 తగ్గి రూ.2 ,60,000కి చేరుకుంది.అయితే తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగ రాలు, ప్రాంతీయ మార్కెట్లను బ ట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉం డవచ్చని వ్యాపార వర్గాలు తెలి పాయి.
కొనుగోలుదారులకు కీలక గమని క
మార్కెట్లో నమోదైన ఈ ధరలకు అదనంగా 3 శాతం జీఎస్టీతో పా టు తయారీ ఛార్జీలు వర్తిస్తాయ ని వ్యాపారులు స్పష్టం చేశారు.
పండుగల సీజన్‌కు ముందు బం గారం, వెండి ధరలు దిగిరావడం తో మార్కెట్లో కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపా రులు భావిస్తున్నారు.




