Southern Spain Train Accident : బిగ్ బ్రేకింగ్, దక్షిణ స్పెయిన్‌లో ఘో ర రైలు ప్రమాదం, హై-స్పీడ్ రైళ్లు ఢీ కొన్న ఘటనలో కనీసం 21 మంది దుర్మరణం
Southern Spain Train Accident : ప్రజా దీవెన, స్పెయిన్: దక్షిణ స్పె యిన్‌లో ఆదివారం హై-స్పీడ్ ప్యా సింజర్ రైలు పట్టాలు తప్పడం అదే సమయంలో ఎదురుగా ఉన్న ట్రాక్ పైకి వెళ్లి ఎదురుగా వస్తున్న రైలును ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కనీసం 21 మంది మరణించగా, పదుల సంఖ్యలో చాలా మంది గాయపడ్డా రని ఆ దేశ రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వేగంతో నడిచే హై-స్పీడ్ రైలు ప ట్టాలు తప్పడం, పట్టాలు తప్పడం అదే...