Rajasthan Fire Accident : బిగ్ బ్రేకింగ్,రాజస్థాన్ లో భారీ అ గ్నిప్రమాదం, ఎనిమిదిమంది దుర్మ రణం

Rajasthan Fire Accident : ప్రజా దీవెన, జైపూర్: రాజస్థాన్ రా ష్ట్రoలో భారీ అగ్ని ప్రమాదంసంభ వించింది. ఆ రాష్ట్రం భివాడీలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఏడుగురు సజీవ దహనమైన సoఘటన వి షాదాన్ని నింపింది. మరో 10 మం ది కార్మికులు మంటల్లో చిక్కుకు న్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం పరిశ్రమలో భారీ పేలుళ్లు సంభవించడంతో కా ర్మికులు ఒక్కసారిగా బయటకు ప రుగులు తీశారు. అయితే నిమిషా ల్లోనే మంటలు అంతటా వ్యాపిం చాయి. స్థానికుల సమాచారంతో...