IndiaPoliticsతెలంగాణనల్గొండ

TRS Kavitha: బిగ్ బ్రేకింగ్,గర్జించిన నల్లగొండ’రౌం డ్ టేబుల్’, అన్నదాతల ‘అరిగోస ’పై కవిత పొలిటికల్ శంఖారావం

TRS Kavitha: ప్రజా దీవెన, నల్లగొండ: అది మే ధావుల అడ్డా.. విప్లవాల పురిటి గడ్డ తెలంగాణ రాజకీయ ముఖ చి త్రాన్ని మార్చే సరికొత్త పోరాటానికి మళ్లీ అదే నల్గొండ వేదికైంది. తె లంగాణ రక్షణ సేన (TRS) చీఫ్ క ల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో న ల్గొండలో నిర్వహించిన ‘రౌండ్ టే బుల్ సమావేశం’ ఉమ్మడి జిల్లా రా జకీయాల్లో సెగలు రేపుతోంది. కాం గ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై, ము ఖ్యంగా రైతాంగ సమస్యలపై కవిత అస్త్రశస్త్రాలను సంధించారు. ‘పాం చజన్యం’ (ఉచితవిద్య, వైద్యం, రై తుకు గౌరవం, యువతకు ఉపాధి, సామాజిక న్యాయం) అనే ఐదు సూత్రాల ఎజెండాతో సరికొత్త భ వి ష్యత్తు వైపు అడుగులు వేస్తున్న ట్లు ఆమె ప్రకటించారు.

‘రైతు భరోసా’ ఎగ్గొట్టారు.. పుస్తెలు తాకట్టు పెట్టించారు

రాష్ట్రంలో వ్యవసాయరంగం సంక్షో భంలో కూరుకుపోయిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రె డ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూ డా వ్యవసాయ శాఖపై సమీక్ష చే యకపోవడం ఘోరమన్నారు. సీ ఎం పర్యవేక్షణ లేకపోతే అధికారు లకు భయమెక్కడుంటుందని ప్ర శ్నించారు. ఇప్పటికే మూడుసార్లు ‘రైతు భరోసా’ ఎగ్గొట్టారని, రుణ మాఫీ సగం మందికి కూడా కాలేద ని మండిపడ్డారు. మృగశిర కార్తె వ చ్చినా పెట్టుబడి సాయం అందక రై తులు మళ్లీ పుస్తెలు తాకట్టు పె ట్టు కునే దయనీయ స్థితికి వచ్చారని, బహుశా వచ్చే జడ్పీటీసీ ఎన్నికల కోసం దీన్ని ఆపుతున్నారేమోనని ఎద్దేవా చేశారు.

కన్నీరు పెట్టిస్తున్న ధాన్యం కొనుగో ళ్లు

75 లక్షల మెట్రిక్ టన్నులు కొంటా మని గొప్పలు చెప్పి, రవాణా భా రం రైతుపైనే వేశారని విమర్శించా రు. క్వింటాకు 6 కిలోల తరుగు పే రిట దోపిడీ జరుగుతోందని, సంస్థా న్ నారాయణ్ పూర్ వద్ద కొనుగో లు చేయకపోవడంతో ధాన్యం మొ లకెత్తి రైతులు కన్నీరు పెడుతున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. ఇం దుకే తాము గతంలో సెక్రటేరియేట్ ముందు ధాన్యం పోసి నిరసన తె లిపామని, అయినా ప్రభుత్వానికి ‘ఆసోయి’ (స్పృహ) రాలేదని, ఇక రోడ్డెక్కి పోరాడటమే తరువాయి అని హెచ్చరించారు.

‘రైతు డిస్కం’ ఉచిత విద్యుత్ ఎ త్తివేసే కుట్ర

ఈ రౌండ్ టేబుల్ వేదికగా కవిత ఒ క సంచలన విషయాన్ని తెరపైకి తె చ్చారు. ‘రైతు డిస్కం’ పేరుతో రై తులకు ఇచ్చే ఉచిత కరెంట్‌ను ఎ త్తివేసేందుకు, ఒక డిస్కంను ప్రై వే ట్ పరం చేసేందుకు ప్రభుత్వం తెర వెనుక కుట్రలు చేస్తోందని ఆరోపిం చారు. ఎవరితోనూ చర్చించకుం డానే ప్రభుత్వం ఈఆర్సీ (ERC) కి దరఖాస్తు చేసుకుందని, పబ్లిక్ హి యరింగ్‌లో ఈ విషయం బయటప డిందని చెబుతూ.. దీనిపై మేధావు లు, రైతులు విస్తృతంగా చర్చిం చాల్సిన అవసరం ఉందన్నారు.

*నల్గొండ రిజర్వాయర్లపై నిర్ల క్ష్యం*

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో న ల్గొండకు తీవ్ర అన్యాయం జరుగు తోందని కవిత దుయ్యబట్టారు. వ రంగల్‌లో రిజర్వాయర్లు ఉంటే కా లువలు నల్గొండలో ఉన్నాయని, ఇక్కడ రిజర్వాయర్లు లేకపోవడం తో రైతులకు మినిమం గ్యారంటీ లే కుండా పోయిందన్నారు. మునుగో డు, దేవరకొండ నియోజకవర్గాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రా జెక్టు ద్వారా నల్గొండకు కూడా నీరి వ్వాల్సి ఉండగా, సీఎం కేవలం పా లమూరు గురించే మాట్లాడుతు న్నారని విమర్శించారు.దిండి ప్రాజె క్ట్’ సోర్స్ పాయింట్ కారణంగా మ హబూబ్ నగర్, నల్గొండ జిల్లాల మధ్య గొడవలు జరిగే ప్రమాదం ఉందని, తక్షణమే ఆ సోర్స్ పా యింట్‌ను మార్చాలని సూచించా రు.

‘ *అసైన్డ్’ భూముల దందా..*

కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత చేసిన మరో కీలక ఆరోపణ భూముల దం దా. అసైన్డ్ భూములకు పట్టాలిస్తా మని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పు డు ఇండస్ట్రీస్ పేరుతో ప్రభుత్వం ఆ భూములను లాక్కుంటోంది. ఈ జిల్లాకు చెందిన ఒక మంత్రి, హైద రాబాద్ పరిసరాల్లో ఏకంగా 200 ఎకరాల అసైన్డ్ భూములను కొని పెట్టుకున్నారు. చాలా మంది మం త్రులు ఇదే పనిలో ఉన్నారు. ఎం దుకంటే, ఎన్నికల చివరి సంవత్స రంలో అసైన్డ్ భూములకు రైట్స్ (అమ్మకపు అధికారాలు) ఇస్తారట. అందుకే మంత్రులు ముందే కొని పె ట్టుకుంటున్నారు.” అని కవిత సం చలన వ్యాఖ్యలు చేశారు.

‘పిడికెడు మందితోనే చరిత్ర తిరగ రాస్తాం!’

తమది కొత్త పార్టీయే అయినప్పటి కీ, సంఖ్యాబలం తక్కువగా ఉంద ని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కవిత కార్యకర్తల కు పిలుపునిచ్చారు. చరిత్రలో పిడి కెడు మందితో ప్రారంభమై సామ్రా జ్యాలను మార్చిన ఉదాహరణలు ఉన్నాయన్నారు. రైతాంగ రక్షణ కో సం, నల్గొండ హక్కుల కోసం పెద్ద ఎ త్తున రోడ్డెక్కి పోరాటం చేస్తామ ని, ఈ పోరాటంలో మేధావులు, రై తులు తమ పార్టీకి సలహాలు, సూ చనలు అందించి తోడుగా నిలవా లని ఆమె కోరారు.నల్గొండ వేదిక గా కవిత చేసిన ఈ వ్యాఖ్యలు ఇ ప్పుడు అధికార పక్షంలో ఎలాంటి అలజడి సృష్టిస్తాయో, ‘రైతు డి స్కం’, ‘అసైన్డ్ భూముల’ ఇష్యూస్ రాబోయే రోజుల్లో ఎలాంటి రా జ కీయ మలుపులు తిప్పుతాయో వేచి చూడాల్సి ఉంది.

Related Articles

Back to top button