TRS Kavitha: బిగ్ బ్రేకింగ్,గర్జించిన నల్లగొండ’రౌం డ్ టేబుల్’, అన్నదాతల ‘అరిగోస ’పై కవిత పొలిటికల్ శంఖారావం
TRS Kavitha: ప్రజా దీవెన, నల్లగొండ: అది మే ధావుల అడ్డా.. విప్లవాల పురిటి గడ్డ తెలంగాణ రాజకీయ ముఖ చి త్రాన్ని మార్చే సరికొత్త పోరాటానికి మళ్లీ అదే నల్గొండ వేదికైంది. తె లంగాణ రక్షణ సేన (TRS) చీఫ్ క ల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో న ల్గొండలో నిర్వహించిన ‘రౌండ్ టే బుల్ సమావేశం’ ఉమ్మడి జిల్లా రా జకీయాల్లో సెగలు రేపుతోంది. కాం గ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై, ము ఖ్యంగా రైతాంగ సమస్యలపై కవిత అస్త్రశస్త్రాలను సంధించారు. ‘పాం చజన్యం’...