Cyber Fraud : బిగ్ బ్రేకింగ్, సైబర్ మోసగాళ్లపై తెలంగాణ పోలీసుల భారీ ఆప రేషన్
-- 6 రాష్ట్రాల్లో ఏకకాలంలో దా డులు, 101 మంది అరెస్ట్ Cyber Fraud : ప్రజా దీవెన, హైదరాబాద్: సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ పోలీసులు భారీ ఆప రేషన్ చేపట్టారు. సైబర్ క్రైమ్ బ్యూరో ఆధ్వర్యంలో ఆరు రా ష్ట్రాల్లో ఏకకాలంలో నిర్వహిం చిన ప్రత్యేక ఆపరేషన్‌లో 101 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.వీరిలో 18 మంది మహిళలు, 83 మంది పురుషు లు ఉన్నట్లు అధికారులు వెల్లడిం చారు.కేరళ, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, పు దుచ్చేరి...