Big breking news: బిగ్ బ్రేకింగ్, ప్రపంచవేదికపై హై-అలర్ట్, అగ్రరాజ్యాల అధినేతల సంచలన ప్రసంగాలకు కౌంట్ డౌన్

  Big breking news : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: ప్రపంచ రాజ కీయ యవనికపై ఒకేసారి ప్రకంపనలు ఆరంభమయ్యా య ని చెప్పవచ్చు. అగ్రరాజ్యాల నాయ కులు వరుసగా జాతీ య ప్రసంగాలు చేసేందుకు సిద్ధమవ్వడం అంతర్జాతీయం గా పెను ఉత్కంఠకు దారితీస్తోంది. అసలేం జరుగుతుందో అన్న ఆందోళనలో ప్రపంచ దేశా లు ఉత్కంఠతో ఎదురుచూ స్తున్నా యి. ఈ నేపధ్యంలో ఏ దేశాధినేత ఎప్పుడు ప్రపంచ వ్యాప్త తాజా పరి స్థితుల పట్ల కీలక వ్యాఖ్యలు చేసే అవకా శాలు...