BRS Ex Minister Harish Rao : మాజీమంత్రి హరీష్ ఘాటు వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డి కర్ణుడుకాదు, కుంభకర్ణుడు
BRS Ex Minister Harish Rao : ప్రజా దీవెన, హైదరా బాద్: తెలం గాణ రాజకీయాల్లో మాటలయుద్ధం రోజురో జుకు మరింత వేడెక్కుతోంది. ముఖ్యమంత్రి ఎనుముల రే వంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. మహాభారతంలో ఉన్న కర్ణునిలా గా నేను నా స్నేహితులకు సహాయం చేస్తానని సీఎం చె ప్పి న మాటలపై హరీశ్ రావు సెటైర్లు వేశారు.రేవంత్ రెడ్డి కర్ణు డు కాదు కుంభకర్ణుడని ఆయన విమర్శించారు. ఎన్నికలు రాగానే నిద్రలే స్తాడు,...