Brs RS praveen kumar hot comments : బిగ్ బ్రేకింగ్, ప్రభుత్వానికి బిఆర్ ఎస్ అల్టిమేటం, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌లను రద్దుచేస్తే ఊరుకోo
Brs RS praveen kumar hot comments : ప్రజా దీవెన, నల్లగొండ: పేదల సం క్షేమ పథకాలను నీరుగారుస్తూ, పేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆసరా గా నిలిచే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేయాలని చూస్తు న్న కాంగ్రెస్ ప్ర భుత్వ కుట్రలను తీవ్రంగా ప్రతి ఘటిస్తామని బీఆర్‌ఎస్ పార్టీ శ్రే ణులు హెచ్చరించాయి. నల్లగొండ పట్టణంలో అర్హుల కు కాకుండా డబ్బులు వసూలు చేసి అనర్హులకు కేటాయిం చిన డబుల్ బెడ్‌రూ మ్ ఇళ్లపై తక్షణమే సమగ్ర...