CBI cyber crimes : బిగ్ బ్రేకింగ్, తెలుగు రాష్ట్రాల్లో సీ బీఐ మెరుపుదాడులు, సైబర్ నేరగాళ్లపై ఆపరేషన్ ఆరంభం

  CBI cyber crimes:  ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రస్తుత సమాజంలో డిజిటల్ యుగంలో నేరాలు కూడా సాంకేతికం గా మారిపోతున్న తరుణంలో ప్రభుత్వ వ ర్గాలు సైతం వాటి ని అడ్డుకునే చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు ఎంత వేగంగా తమ కార్యకలాపాలు ముందుకు తీసు కె ళ్తు న్నారో ఇంకా వేగంగా వాటిని అరికట్టేందుకు ప్రభుత్వ రంగ సం స్థలు అంతేవేగంగా ముందుకు దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రా ల్లో సీబీఐ ఒకేసారి మెరు పు...