CM Revanth Reddy : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు, ఇందిరమ్మ చీర కట్టుకోండి, సర్పంచ్ కు ఓటేయండoటూ పిలుపు
CM Revanth Reddy : ప్రజా దీవెన దేవరకొండ: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.నల్లగొండ జిల్లా దేవరకొండలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల సభ లో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెం ట్స్ చేశారు. ప్రజా ప్రభుత్వం పంపి ణీ చేసిన ఇందిరమ్మ చీరలు కట్టుకొ ని సర్పంచ్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్ర సంగం ఆయన మాటల్లోనే... రాష్ట్ర ప్రభుత్వానికి సంక్షేమం,...