CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యట న, భాగ్యనగరం ముంపు ప్రాంతాల విస్తృత పరిశీలన
CM Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: విరామం లేని వర్షాలతో రాష్ట్ర రాజధాని హై దరాబాద్ నగరం అతలాకుతలం అవుతోన్న విషయం తెలిసిందే. భారీ వర్షాలతో హైదరాబాద్ మహా నగ రం తడిసి ముద్దవుతున్న క్ర మంలో ఎడతెరపి లేకుండా ప్రతి రోజు నగరంలో ఏదో ఒక ప్రాంతం లో వరుస వర్షాలతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమ వుతూనే ఉన్నాయి. రహదారులపై సైతం భారీగా వర్షపు నీరు నిలిచిపో తుంది. డ్రైనేజీలోని మురుగు నీరు సైతం రహదారులపై కి వచ్చి భారీగా...