CMRevanthReddy : సీఎం రేవంత్ పునరుద్ఘాటన, డిసెం బర్ 9న ప్రగతిలక్ష్యాలపై తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ ను ఆవిష్కరణ

  CMRevanthReddy:  ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ:ప్రపంచంలో అగ్రభాగాన నిలపాలన్న బృహత్తర మైన ప్రణాళికతో ముందుకు వెళు తున్న తెలంగాణ లో పెట్టుబడులు పెట్టాలని ముఖ్య మంత్రి ఎ. రేవం త్ రెడ్డి పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం పలికారు. తెలం గాణలో పెట్టే పె ట్టుబడులకు ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని, అవసరమైన భద్రత ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి ష్టాత్మక పబ్లిక్ ఎఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా PAFI India ఆధ్వర్యం లో ఢిల్లీలో జరిగిన వార్షిక సదస్సు లో ముఖ్యమంత్రి ప్రసంగించారు. పారిశ్రామిక...