Famus Film director Singeetham Srinivasa Rao : బిగ్ బ్రేకింగ్, సినీ దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత, సినీ ప్రపంచంలో విషాదం

  Famus Film director Singeetham Srinivasa Rao : ప్రజా దీవెన, చెన్నై: ‘పుష్పక వి మానం’తో మాటల్లేకుండా మా ట్లాడించిన మేధావి.. ‘ఆదిత్య 369’తో కాలయానం చేయిం చిన ప్రయోగశీలి.. ‘భైరవద్వీపం’తో అద్భుత ప్రపంచాన్ని సృ ష్టించిన దర్శకుడు..94 ఏళ్ల వయసు లో నూ తగ్గని సృజనాత్మ కత.. తరతరాలకు స్ఫూర్తిగా నిలిచిన సింగీతం.భారతీయ చిత్రసీమలో ప్రయోగాలకు మారుపేరుగా, తెలుగు సినిమా ఖ్యాతిని కొత్త శిఖ రాలకు చేర్చిన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్ను మూశారు. విభిన్న కథలు, వినూత్న...