Flash Infosys Hiring Shock : ఇన్ఫోసిస్ నియామకాల్లో కఠినచర్యలు
Flash Infosys Hiring Shock : దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థ ఇ న్ఫోసిస్(Infosys) నియామక ప్రక్రియలో చోటు చే సుకున్న అవకతవకలపై కఠిన వైఖరి అవలంబించింది. అ భ్యర్థుల గుర్తింపు ధృవీకరణలో కొన్ని అనుమానాస్పద అం శాలు బయటపడటంతో కంపెనీ వెంటనే చర్యలకు దిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో వేలాది మంది ఫ్రెషర్లకు (Fre shers) సంబంధించిన ఆన్‌లైన్ అసెస్‌మెంట్‌లు, తదుపరి ఎంపిక దశలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచా రం. ముఖ్యంగా స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ ట్రైనీ, డిజిటల్ స్పెషలి స్ట్ ఇంజనీర్ ట్రైనీ...