Gandhi Jayanti: మహాత్మాను మరించిపించిన దస రాసరదా, రాష్ట్ర వ్యాప్తంగా విచ్చల విడిమాంసం, మందుఅమ్మకాలు

Gandhi Jayanti: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రంలో మెజార్టీ ప్రజానీకానికి అత్యంత ప్రీతిపాత్రమైన దసరా ప ర్వదినం మహాత్మ గాంధీనే ఒక వి ధంగా మైమరిపించే విధంగా జరు గుతుండడం సంబ్రమాశ్చర్యాలకు గురిచేయక మానదు. దసరా పండ గ అంటేనే ముక్కా, సుక్కా అనేది నానుడి అయినా గాంధీ జయంతి రోజున అది లేకుంటే ఎలా అనేదిగా తెలంగాణ సమాజంలో గురువారం క్షేత్రస్థాయిలో జరిగిన వాస్తవిక పరి స్థితులు అవుననే నిజాన్ని నిరూపి స్తున్నాయి. అనాదిగా వస్తున్న ఆచారాన్ని ఎలా వదులుకునేది...