Interstate Gang Arrest in Nalgonda : బిగ్ బ్రేకింగ్, యూట్యూబ్‌లో ‘నకిలీ’ విద్య, నల్లగొండలో అంతర్రాష్ట్ర దొంగ నోట్ల ముఠా గుట్టురట్టు

  Interstate Gang Arrest in Nalgonda ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: సులువుగా డబ్బు సంపాదించాలనే దు రాశ యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్న నకిలీ విద్య..వెరసి ఓ భార్యాభర్తల ముఠా ను కటకటాల వెనక్కి నెట్టింది. రద్దీ గా ఉండే సంతలు, అమా యక వృద్ధులు ఉండే దుకాణా లను టార్గెట్ చేస్తూ నకిలీ కరె న్సీని చలామణి చేస్తున్న భా ర్యాభర్తల ముఠాను నల్లగొండ జిల్లా చండూర్ పోలీసులు అ త్యంత చాకచక్యంగా బట్టబయలు చేశారు. ఈ సంచలన కే సు...