JournalistRoundtablemeating : జర్నలిస్టులపై కేసు నమోదుపై అఖి లపక్షం మండిపాటు, ముక్తకంఠంతో ఖండించిన రౌండ్ టేబుల్ సమావే రౌండ్ టేబుల్ సమావేశం
JournalistRoundtablemeating ప్రజా దీవెన,ఖమ్మం: యూరియా కొ రతతో రైతులు ఎదుర్కొంటున్న స మస్యను కవరేజ్ కోసం వెళ్ళిన ఖ మ్మం జిల్లా టీ న్యూస్ బ్యూరో సాంబశివరా వు, సాక్షి పత్రిక ఎడిటర్ ధ నుంజయ్ రెడ్డిలపై కేసు నమోదు చేయ డా న్ని అఖిలపక్ష పార్టీలు ముక్త కంఠంతో ఖండించాయి. తక్షణమే టీ న్యూస్ బృందంపై సాక్షి ఎడిటర్ పై కేసును తక్షణమే ఉపసం హరిం చుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయంలో టియుడబ్ల్యూజే టీజేఎఫ్ ఖమ్మం...