karnataka cm dk shivakumar : బాధ్యతలు చేపట్టగానే వరుస హామీలు ప్రకటించిన డీకే శివకుమార్

karnataka cm dk shivakumar : ప్రజా దీవెన, బెం గుళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమా ణ స్వీకారం చేసి న వెంటనే డీకే శివకుమార్ ప్రజల అంచ నాలకు అనుగుణం గా పలు కీలక నిర్ణయాలను ప్రకటించా రు. ముఖ్యంగా వి ద్యార్థులు, యువత, ఉద్యోగార్థులు మరి యు బెంగళూరు నగర అభివృద్ధిపై దృష్టి సారిస్తూ తన ప్రభుత్వ ప్రాధాన్య త లను స్పష్టంగా వెల్లడించారు. బెంగళూరులోని లోక్ భవన్ గ్లాస్ హౌస్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు...