Kumaraswamy Announces Relief for Vizag Victims: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం బాధితులకు భారీ ఊరట.. రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన కుమారస్వామి

Kumaraswamy Announces Relief for Vizag Victims: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం, అర్హులకు ఉద్యోగాలు, పిల్లల విద్యా బాధ్యతలు భరిస్తామని కేంద్రం (Central Government) ప్రకటించింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌(Vizag Steel Plant)లో జరిగిన విషాదకర ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది. స్టీల్ మెల్టింగ్ షాప్ విభాగంలో జరిగిన ఈ ఘటనలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఉక్కు,...