Minister Krishna Rao: మంత్రి జూపల్లి కృష్ణారావు కీలక ప్ర కటన, ఫణిగిరి బౌద్ధక్షేత్రంకు రూ.5 కోట్ల నిధులు మంజూరు

Minister Krishna Rao: ప్రజా దీవెన, తుంగతుర్తి: అది దా దాపు 2500 ఏళ్ల నాటి కాలం... బౌద్ధ భిక్షువులు శాంతి మంత్రాన్ని జపించిన పవిత్ర భూమి. ఆచార్య నాగార్జునుడి పాదస్పర్శతో పుల కించిన నేల. కాలగర్భంలో కలిసి పోయిన ఆ అద్భుత చారిత్రక వై భవానికి ఇప్పుడు మళ్లీ పూర్వ వై భవం రాబోతోంది. సూర్యాపేట జి ల్లా నాగారం మండలంలోని ప్రసిద్ధ ఫణిగిరి బౌద్ధ క్షేత్రం, అలాగే గాజు లబండ బౌద్ధ క్షేత్రాల పునరుద్ధర ణ కు సరికొత్త అడుగులు పడ్డాయి....