Minister KomatiReddy VenkataReddy: మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి కీల క వ్యాఖ్య, ప్రజాప్రతినిధులు, అధి కారుల సమన్వయం అవసరం

Minister KomatiReddy VenkataReddy: ప్రజా దీవెన, నల్లగొండ: ప్రజా ప్రతి నిధులు, అధికారులు కలిసి పని చే స్తే పేదల అభివృద్ధి, సంక్షేమం సా ధ్యమవుతుందని రాష్ట్ర రో డ్డు, భ వనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక 99 రో జు ల కార్యా చరణ ప్రణాళి క అమలులో భాగంగా గురు వారం నల్గొండ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, మున్సిపల్ కాన్సిలర్లకు ఉద్దేశించి ఏ ర్పాటుచేసిన శిక్ష ణ...