Minister Komatireddy venkatreddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పేదవాడిచేతిలో బ్రహ్మాస్త్రం

  Minister Komatireddy venkatreddy : ప్రజా దీవెన, తిప్పర్తి: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పే దవాడి చేతిలో బ్రహ్మాస్త్రమని రా ష్ట్ర రోడ్లు, భవనాలు, సిని మాటో గ్ర ఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి అన్నా రు. డాక్టర్ బి.ఆర్ అం బేద్కర్ 135 వ జయంతిని పుర స్క రించుకొని మంగళవారం న ల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేం ద్రంలో రోడ్లు, భవనాల శాఖ ఆ ధ్వ ర్యంలో 70 లక్షల రూపా యల...