Minister Komatireddy Venkatreddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, అమరుల త్యాగాల ఫలమే నేటి తెలంగాణ.

  Minister Komatireddy Venkatreddy :  ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణ రాష్ట్రం 12 వసంతాలు పూర్తి చే సు కుని 13వ సంవత్సరంలోకి అ డుగుపెడుతున్న శుభ సంద ర్భాన్ని పురస్కరించుకుని నల్లగొండ జిల్లా కేంద్రంలో తెలం గాణ రాష్ట్ర అవ తరణ దినోత్సవ వేడుకలు పండు గ వాతా వరణంలో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రోడ్లు, భ వనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మం త్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జాతీ య పతాకాన్ని ఆవిష్కరించి,...