minister Ramalinga Reddy Resignation : కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం.. రామలింగారెడ్డి రాజీనామా ఎపిసోడ్ మళ్లీ చర్చల్లో
minister Ramalinga Reddy Resignation : ప్రజా దీవె న, బెంగుళూరు: బెంగళూరు రాజకీయాల్లో ఒకప్పుడు పెద్ద చర్చకు దారితీసిన కాంగ్రెస్ సీనియర్ నేత రామలింగారెడ్డి రాజీనామా వ్యవహారం మళ్లీ ప్రస్తావనకు వచ్చింది. పార్టీకి దశాబ్దాల పాటు సేవలందించిన ఆయన, ఆశించిన శాఖ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చే స్తూ మంత్రి పదవికి రాజీనామా చేయడం అప్పట్లో సంచ లనంగా మారింది. కాంగ్రెస్ (Congress party)లో 53 సంవత్సరాలకు పైగా కొనసాగిన రాజకీయ ప్రస్థానం, తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనుభవం...