Minister Srihari: మంత్రి వాకిటి శ్రీహరి కీలక వ్యా ఖ్య, తెలంగాణ యువజన సర్వీసు లశాఖ ఓ కర్మాగారంగా మారాలి

--పిల్లలను అంతర్జాతీయ క్రీడాకా రులుగా తీర్చిదిద్దాలి --క్రీడల అభివృద్ధిపై సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు --అందుకోసం సెట్విన్‌, టీజీ స్టెప్‌ను బలోపేతం చేయాలి Minister Srihari: ప్రజా దీవెన, హైదరాబాద్: సీఎం రే వంత్ రెడ్డి స్వయంగా రాష్ట్రంలో క్రీ డల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూ పుతున్నందున్న, తెలంగాణను క్రీ డారంగాన్ని అగ్రగామి నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అధి కారులకు మంత్రి సూచించారు. పా ఠశాల విద్య నుంచి యూనివర్శిటీ విద్యాలయాల వరకు అన్ని వస తులతో క్రీడాస్టేడియాలు, మౌలిక...