MLA Komati Reddy Rajagopal Reddy: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్య, వ్యక్తులు, పదవులు శాశ్వ తం కాదు, మనం చేసే అభివృద్దే శా శ్వతం
MLA Komati Reddy Rajagopal Reddy: ప్రజా దీవెన, చండూరు: గ్రామపం చాయతీ ఎన్నికల సందర్భంగా గ్రా మాలలో ప్రచార సరళిని పరిశీలించ డానికి వెళ్లిన మునుగోడు శాసనస భ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ఘన స్వాగతం పలికారు. స్థానిక రాజకీయ సమీకారణాలలో భాగంగా మిత్రపక్షాలతో కలిసి కాం గ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అ భ్యర్థులను వార్డ్ మెంబెర్లను గెలిపిం చాలని కోరారు. గట్టుప్పల్ మండ లంతో పాటు చండూర్ మండలం లోని పలు గ్రామాలలో పర్యటించి నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో...